YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎవరు పట్టించుకోరా...?

ఎవరు పట్టించుకోరా...?
ఒక అరవై ఐదు ఏండ్ల అవ్వ కి ఆక్సిడెంట్ చేసి డ్రైవర్ పారిపోతే అటు నుంచి వెళ్తున్న ఏ ఒక్కరు పట్టించుకోలేదు.అవ్వ అలానే రోడ్ మీద పడి ఉంది. ఆమెని తీసుకెళ్లడానికి ఒక ప్రభుత్వ వాహనం వచ్చే దాకా అలానే చూస్తూ వెళ్లారు.పోలీసులు చివరకు ఆక్సిడెంట్ చేసిన డ్రైవర్ ని పట్టుకుని కటకటాల వెన్నకి పంపారు. ఇలా ఎన్నో వింటూనే ఉంటాం కానీ పట్టించుకోము ఎందుకిలా..? అంటారు ప్రేక్షకుల్లారా? కామెంట్స్ ప్లీజ్...

Related Posts