YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

చరిత్రలో ఈ రోజు

Highlights

  • తేదీ:28 - 03 - 2018 ,
  • బుధవారం
చరిత్రలో ఈ రోజు

1552 : భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్మరణించారు. (జననం.1504)

1868: ప్రసిద్ధ రష్యను రచయిత మాక్సిం గోర్కీజన్మించాడు.

1904: ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్యజన్మించాడు.

1915: సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు జన్మించాడు.

1955: ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనముగింపు

1955:స్వాతంత్ర్య సమరయోధులు బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం.

2006 : భారత తత్వవేత్త వేథాత్రి మహర్షిమరణం. (జననం. 1911)

Related Posts