YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

డేవిడ్ వార్నర్ అవుట్!!

Highlights

#sunrisershyderabad #davidwarner

డేవిడ్ వార్నర్ అవుట్!!

బాల్ టాంపరింగ్ ఇష్యూ లో ఇర్రుకున్న ఆస్ట్రేలియా కి సంబంధించిన ముగ్గురు ప్లేయర్లు వార్నర్,స్మిత్, బెన్ క్రాఫ్ట్ ఉన్నారు.నిన్న కాకా మొన్న స్మిత్ ని రాజస్థాన్ రాయల్స్ టీం కెప్టెన్ గా తొలగించి రహానే కి బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే .అలాగే ఇవ్వాళా డేవిడ్ వార్నర్ ని తప్పించిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం.త్వరలోనే కొత్త కెప్టెన్ ని ప్రకటిస్తాం అని తెలిపిన సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం.

Related Posts