YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉప్పల్ మెట్రో స్టేషన్ లో గత అర్థరాత్రి తుపాకీ కలకలం ...

ఉప్పల్ మెట్రో స్టేషన్ లో గత అర్థరాత్రి తుపాకీ కలకలం ...

ఉప్పల్ నుండి కూకట్‌పల్లి కి తన యజమాని లైసెన్సెడ్ పిస్టల్ తో మెట్రో రైలు లో వెళ్లేందుకు విఫలయత్నం చేసిన భూపాలపల్లి జిల్లా కాటారం జడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి కారు డ్రైవర్ సతీష్ ... 

తనిఖీల సమయంలో తుపాకీ లభ్యమవ్వడంతో సతీష్ ను అదుపులోకి తీసుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించిన మెట్రో రైల్ భద్రతా సిబ్బంది‌ ... 

కాగా తపాకీ లైసెన్స్ హోల్డర్ జడ్పీటీసీ నారాయణరెడ్డి వ్యాపారం నిమిత్తం పుణె కు వెళ్లినట్టు సమాచారం ... 

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఉప్పల్ పోలీసులు ...

Related Posts