Highlights
- ఆంధ్రుల ద్రోహి - విజయసాయిరెడ్డి
- ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు
నిన్న మోడీ కాళ్ళ మీద పడి 5 కోట్ల ఆంధ్ర ప్రజల పరువు తీసిన విజయసాయిరెడ్డి దిష్టి బొమ్మను కురుపాం మండల కేంద్రము లో ఈరోజు మండల కన్వీనర్ ,కో - ఆప్షన్ మెంబర్, హాస్పిటల్ ఛైర్మన్, నాయకులు , కార్యకర్తలు అందరూ కలిసి దహనం చేశారు..
జై ఆంధ్రప్రదేశ్