ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ళ గ్రామ పంచాయితీ సెక్రటరీ పాలడుగు శ్రీధర్ ఏసీబీ అధికారులు దాడిచేసి పదివేలు నగదును పట్టుకున్నాడు శ్రీనివాసరెడ్డి తన ఇంటి నిర్మాణం కోసం అతడిని సంప్రదించగా 10000కావాలంటూ డిమాండు చేయడంతో శ్రీనివాసరెడ్డి ఎసిబి అధికారులను సంప్రదించాడు ఈరోజు ఉదయం శ్రీనివాస్ రెడ్డి వద్ద నుండి నగదు తీసుకున్న ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.