YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పాత్రికేయుల హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన!!

పాత్రికేయుల హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన!!

మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పాత్రికేయులను ఇసుక మాఫియా హత్య చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా మందమర్రి లో పాత్రికేయులు నల్ల బ్యాడ్జీలు ధరించి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు .అనంతరం మృతులకు నివాళులు అర్పించారు. పాత్రికేయులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు.

Related Posts