YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ధావన్ ఏ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్...!

ధావన్ ఏ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్...!

సౌత్ ఆఫ్రికా, శ్రీలంకలో తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ధావన్, ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు సమాచారం. డేవిడ్ వార్నర్ బాల్ టాంపరింగ్ వ్యవహారం లో ఉండడంతో తాను కెప్టెన్ గా అందుబాటులో ఉండటం లేదు. వార్నర్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం డామేజ్ రికవరీ చేయడానికి సన్నద్ధమవుతోంది అని సమాచారం. అల్ ది బెస్ట్ టు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ధావన్...

Related Posts