YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

ఘనంగా శతఘటాభిషేకం  కార్యక్రమం

ఘనంగా శతఘటాభిషేకం  కార్యక్రమం

ఘనంగా శతఘటాభిషేకం  కార్యక్రమం
- శతఘటాభిషేకం  కార్యక్రమం.
పోచంపల్లి మండల కేంద్రంలో శ్రీ మార్కండేశ్వర దేవస్థానం 43 వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం శతఘటాభిషేకం కార్యక్రమం మహిళలు అత్యంత భక్తితో భక్తిశ్రద్ధలతో నూతన వస్త్రాలతో శతఘటాభిషేకం   కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శివ పంచాయతన యజ్ఞం గుత్తికొండ పాండు ధర్మపత్ని లక్ష్మీ నరసమ్మ వారిచే నిర్వహించారు. తదుపరి పూర్ణాహుతి కడవేరు రాములు అధ్యక్షులు శ్రీ మార్కండేయ స్వామి దేవస్థానం వారిచే నిర్వహించారు. సాయంత్రం ధర్మపత్ని తులసి బాయ్ వారిచే నైవేద్య నివేదన మంత్రపుష్పము కార్యక్రమాలు జరిగినాయి శ్రీ సాయి మణికంఠ భజన మండలి బోనగిరి వారిచే భజన కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి కళాంజలి సాంస్కృతిక నిలబడితే కార్యక్రమం నిర్వహించబడును అని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కండేయ స్వామి దేవస్థానం కమిటీ అధ్యక్షులు  కడవేరు రాములు కార్యదర్శి భోగ స్వామి భారత బాలకిషన్ ముసునూరి నరసింహ భోగ బాల్ నర్సింహా ఉప్పల నాగేశ్వర్ ఎల్లయ్య కటకం తుకారం వెంకటేష్ రమాదేవి వసంత తదితరులు పాల్గొన్నారు.

Related Posts