YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 పి జి ఎఫ్ లిమిటెడ్ ఆస్తుల  సీజ్ 

 పి జి ఎఫ్ లిమిటెడ్ ఆస్తుల  సీజ్ 

 పి జి ఎఫ్ లిమిటెడ్ ఆస్తుల  సీజ్ 
కర్నూలు, జనవరి 04
 సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు పి జి ఎఫ్ లిమిటెడ్ ఆధీనంలోని ఆస్తులను సీబీఐ ద్వారా సీజ్ చేసినట్లు ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసిందని ఈ మేరకు జిల్లా,  రాష్ట్రంలోని పి జి ఎఫ్ లిమిటెడ్  ఆస్తుల క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరపరాదని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి 2019 ఆగస్టు 7వ తేదీ బహిరంగ ప్రకటన చేసినట్లు ఆయన ఆ  ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు  సెబి వెబ్ సైట్ లో పొందుపరచారని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

Related Posts