సుహాసినీ మణిరత్నం స్థాపించిన "నామ్" అనే స్వచ్ఛంద సంస్థ వారి క్యాలెండర్ ఫోటోషూట్ కోసం ప్రఖ్యాత పెయింటర్ రవి వర్మ చిత్రరాజాలని recreate చేయడం కోసం ప్రముఖ ఫోటోగ్రాఫర్ వెంకట్ రామ్ కెమెరాకి ఇలా అచ్చు గుద్దినట్టు ఒరిజినల్ పెయింటింగ్ కి తగ్గట్టుగా ఒదిగిపోయిన సమంత, ఖుష్ బూ, రమ్య కృష్ణ, శ్రుతి హాసన్ తదితరులు.
లైటింగ్, కాస్ట్యూమ్స్, సెట్స్, ప్రాప్స్ టీమ్ లకి ... వాళ్ళు పడ్డ కష్టానికి ఎన్ని ప్రశంసలని ఇచ్చినా తక్కువే...