YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నవ్వుకోండి

నిద్ర= కళ్ళు ముసుకుంటే రాదు, Net Off చేస్తే వస్తుంది!!

నిద్ర= కళ్ళు ముసుకుంటే రాదు, Net Off చేస్తే వస్తుంది!!

నిద్ర= కళ్ళు ముసుకుంటే రాదు
      Net Off చేస్తే వస్తుంది
_____???????? 

ఆకలితో ఉన్నవాడికి అన్నం,
Android ఫోన్ వున్న
వాడికి charger ఇవ్వడం పుణ్యకార్యం
____????????
కోన్నిరోజుల ముందు వరకు అందరు బేటా కొరకు ఎదురుచుశాం,
ఇప్పుడేమొ Data కొరకు
_____????????????

Phone పాడైతే పిల్లలు చేసారంటాం,
పిల్లలు పాడైతే Phone కారణం అంటాం.
_____????‍♀????‍♀
ఒకప్పుడు ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవాళ్ళం,

ఇప్పుడేమొ ఫోన్ బ్యాటరీ ఫుల్ చేస్కోనీ వెళతాం
___????????
Suddenly phone balance ఐపోతే,
 మనం మాట్లాడాల్సిన ఆవతలి వ్యక్తి
భూమ్మీద దొరుకుతాడో లేదో అనేంత కంగారు పడిపోతాం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼???????? 
Battery low అయి 1%లేదా 2% మీద ఉందనుకోండీ అప్పుడు చూడాలీ, 
చార్జర్ వైపు ఎలా పరుగెడతామంటే
ఉహించుకోండి....
????????????????????

కొందరు phone pattern password ఎలా set చేస్తారంటే,
వామ్మొ.....
దాంట్లో ఎదో ISI పత్రాలు దాచుకున్నట్టు..
????????????????

అనుకోకుండా ఫోన్ మిత్రుల దగ్గర మరిచిపోయినమనుకో.....
 మన అమాయక ప్రేయసీనీ శక్తీమాన్ దగ్గర వదిలేసినట్టు అన్పిస్తుంది..
౼౼౼౼౼౼౼౼౼౼౼????????????????

Mobile company వాళ్ళతో ఒక request ఏంటంటే pls phone back side లో ఒక చిన్న lunch box తయారు చేసేయ్యండీ
""""""'''''''''''''""""""""""""""""""????‍????????‍????

.
.
........
పెళ్లి మండపంలో వంచిన తల ఎత్తకుండా అరగంట నుండి కూర్చున్న పెళ్ళి కూతుర్ని చూసి ముగ్దురాలైన కాంతం..
"ఏమండీ ..అమ్మాయిని చూసారా .ఏమి సంస్కారం ..ఏమి ఒద్దిక ,పొందిక .ఈకాలంలో కూడా ఇలా గంటల తరబడి తలొంచుకుని కూర్చునే ఆడపిల్ల దొరకడం అదృష్టమే " అంది భర్తతో .
"సంస్కారమా మునక్కాయా ..జాగ్రత్తగా చూడు .పెళ్లికూతురు నెట్ ఆన్ చేస్కుని   ఫేస్ బుక్ ,వాట్సాఅప్ లో చాటింగ్ చేస్తూ బిజీగా ఉంది ." 

 .????????  Just for Fun. But it's reall????????????????????

Related Posts