YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఇవ్వాళ నేను పడిన తీయని బాధ కొందరికే అర్థం అవుతుంది - హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్

ఇవ్వాళ  నేను పడిన తీయని బాధ కొందరికే అర్థం అవుతుంది - హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్
జింలో వర్కవుట్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్,తాను చేసిన ఈ వర్కవుట్ కొందరికే అర్థం అవుతుంది. F45 అనే పేరుతో రకుల్ ప్రీత్ ఫిట్నెస్ స్టూడియో నడుపుతున్నట్టు మీకు తెల్సిందే.అలానే తాను చాల ఫిట్ గా ఉండడానికి చాల ట్రై చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

Related Posts