సింహచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారి వార్షిక తిరుకళ్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది ఈసందర్భంగా విశాఖ శ్రీ శారదా పిఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహా స్వామి వారు సింహాచలేశుని దర్శించి భక్తులను ఉద్దేసించి అనుగ్రహభాషణ చేసారు కార్యక్రమంలో దేవస్థానం అనువంశక ధర్మ కర్తలు అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు మరియూ ప్రభుత్వ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మరియు దేవస్థానం కార్యనిర్వాహనాధికారి కె.రామచంద్రమోహన్ మరియు అనేక మంది భక్తులు పాల్గొన్నారు.