ముఖ్యమంత్రి చంద్రబాబు,ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం లో ప్రారంభించబోయే కంపెనీల వివరాలు
కాన్డ్యూయెంట్...
వివిధ దశల్లో 5 వేల మంది ఉద్యోగస్తులతో ఆంధ్రప్రదేశ్ లో
కాన్డ్యూయెంట్ కంపెనీ
కార్యకలాపాలు
తక్షణం 350 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు
ఐటీ,బిపిఓ సర్వీసెస్ అందిస్తున్న కాన్డ్యూయెంట్
కాన్డ్యూయెంట్ జిరాక్స్ అనుబంధ కంపెనీ
విశాఖపట్నం లోని మధురవాడ ఐటి సెజ్ హిల్ 2 లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో 350 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభం
5వేల ఉద్యోగాల్లో
50 శాతం ఐ.టి ఉద్యోగాలు
50 శాతం బిపిఓ ఉద్యోగాలు
వచ్చే నెలలో మిలీనియం టవర్స్ నిర్మాణం పూర్తి అవ్వగానే 2500 మందితో కార్యకలాపాలు విస్తరణ
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్...
ఎసెట్ మ్యానేజ్మెంట్,ఫింటెక్ సర్వీసెస్ అందిస్తున్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్
ప్రపంచంలోనే ఉత్తమ ఫింటెక్ హబ్ గా విశాఖపట్నం
ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆకర్షించేందుకు ఐఐటి పాలసీ
ఐఐటి పాలసీ లో భాగంగా విశాఖకు ఫ్రాంక్లిన్
ఫార్చూన్ 500 కంపెనీల్లో ఫ్రాంక్లిన్ ఒక్కటి
వాక్ టూ వర్క్ పద్దతిలో ఫ్రాంక్లిన్ కంపెనీ ఏర్పాటు
455 కోట్ల పెట్టుబడి,2500 ఉద్యోగాలు రాబోతున్నాయి
విశాఖపట్నం టెక్ మహీంద్రా జంక్షన్ లోని టెక్ హబ్ లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో కార్యకలాపాలు ప్రారంభం
200 మందితో కార్యకలాపాలు ప్రారంభం
ప్రొసీడ్...
శాప్ ఆధారిత సర్వీసెస్ అందిస్తున్న ప్రొసీడ్
60 మంది ఉద్యోగస్తులతో కార్యకలాపాలు ప్రారంభం
తురాయా సాఫ్ట్ టెక్...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందిస్తున్న తురాయా సాఫ్ట్ టెక్
25 మంది ఉద్యోగస్తుల తో కార్యకలాపాలు ప్రారంభం