ప్రజా చైతన్య బస్సు యాత్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు గాంధీభవంలో భేటీ అయ్యాం.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో శాసన సభలో నుండి ప్రధాన ప్రతిపక్షాన్ని బయటికి గెంటేసి ప్రధాన సమస్యల పై మాట్లాడకుండా టీఆరెస్ ప్రభుత్వం
ప్రయివేట్ యూనివర్సిటీ బిల్లును ప్రధాన ప్రతిపక్షం లేకుండా ప్రవేశపెట్టడం వెనక కేసీఆర్ మతలబు ఉంది.
పంచాయతీ రాజ్ చట్టం విషయంలో కూడా టీఆరెస్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది.
ఈ రోజు ప్రభుత్వ అడ్వాకేట్ జర్నల్ రాజీనామా చేయడం ప్రభుత్వానికి చెంపపెట్టు.
ఈ రోజు ప్రభుత్వం చెప్పింది అబద్ధం అని తేలిపోయింది.
వీడియో ఫుటేజ్ ను కోర్టులో సమర్పించడానికి ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది.
మొదటి విడత ప్రజా చైతన్య బస్సు యాత్రను 17 నియోజక వర్గాల్లో దిగ్విజయంగా పూర్తి చేసుకుని ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నించడానికి వస్తే ఎం జరిగిందో మీ అందరికి తెలుసు.
ప్రజా చైతన్య బస్సు యాత్ర రెండవ విడత రామ గుండం నుండి ప్రారంభం చేస్తున్నాం.
ప్రధాన బస్సు యాత్ర ఉద్దేశ్యం
ప్రధాన ప్రతి పక్ష నేతలను ఏవిదంగా సస్పెండ్ చేసిందో,ప్రజా స్వామ్యాన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం ఖునీ చేస్తుందో ప్రజలకు వివరిస్తాం.
బడ్జెట్ విషయం లోని అంశాలను అందులో ఉన్న అవకతవకలను ప్రజలకు వివరిస్తాం.
ప్రజలకు ఇచ్చిన హామీలపై ఏ విధంగా ఈ టీఆరెస్ ప్రభుత్వం మోసం చేసిందో ప్రజలకు లోతుగా వివరిస్తాం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేపడతామని హామీ ఇస్తున్నాం.
షబ్బీర్ అలీ
ప్రైవేట్ యూనివర్సిటీ లకు అనుమతి ఇచ్చేలా బిల్లు తీసికు వచ్చి పేద విద్యార్థిలకు అన్యాయం చేయలనుకుంటుంది.
ఈ బిల్లు కేవలం ధనవంతులు మరింత దనవంతులుగా మార్చడానికే.
తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన ఉస్మానియా విద్యార్థులను జైల్లో పెట్టి ఈ బిల్లును తీసుకు రావడం చాలా దారుణం.
బస్సు యాత్రకు షబ్బీర్ అలీ చైర్మన్ గా ఉంటారు.