YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

స్పీకర్‌ పోచారంకు గవర్నర్‌ తమిళిసై, మంత్రి కేటీఆర్‌ల జన్మదిన శుభాకాంక్షలు

స్పీకర్‌ పోచారంకు గవర్నర్‌ తమిళిసై, మంత్రి కేటీఆర్‌ల జన్మదిన శుభాకాంక్షలు

స్పీకర్‌ పోచారంకు గవర్నర్‌ తమిళిసై, మంత్రి కేటీఆర్‌ల జన్మదిన శుభాకాంక్షలు
హైదరాబాద్‌ ఫిబ్రవరి 10
తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఆయనకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌,  పలువురు రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.   సభాపతి శ్రీనివాస్‌రెడ్డి జన్మదినం సందర్భంగా గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్,  మంత్రులు కేటీఆర్‌, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి,  ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహ చార్యులు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్‌ ఆయురారోగ్యాలతో జీవించాలని   కేటీఆర్‌ ట్విటర్లో పేర్కొన్నారు. 

Related Posts