YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

 తెలంగాణలో కొత్తగా ఏర్పాటు కాబోయే పురపాలికలు ఇవే !!

Highlights

  • పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తరపున రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు శాసనసభలో పురపాలక సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.
  • బిల్లుపై తెలంగాణ శాసనసభలో రేపు చర్చించనున్నారు.
  • ప్రభుత్వం 41 పట్టణ స్థానిక సంస్థల్లో 136 గ్రామాల విలీనాన్ని,కొత్తగా 71 పురపాలికల ఏర్పాటుకు చట్ట సవరణను ప్రతిపాదించింది.
  • కొత్తగా ఏర్పాటు చేసే మున్సిపాలిటీల్లో 173 గ్రామాలను విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  • ప్రస్తుత గ్రామ పంచాయితీల గడువు ముగిశాకే ఈ ప్రతిపాదన అమలులోకి వచ్చేలా బిల్లును రూపొందించిన తెలంగాణ ప్రభుత్వం.

 

 తెలంగాణలో కొత్తగా ఏర్పాటు కాబోయే పురపాలికలు ఇవే !!

 తెలంగాణలో కొత్తగా ఏర్పాటు కాబోయే పురపాలికలు ఇవే :

 

జగిత్యాల జిల్లాలో(2) : రాయికల్,ధర్మపురి
జోగుళాంబ గద్వాల్ జిల్లాలో(2) :వడ్డేపల్లి ,ఆలంపూర్
కరీంనగర్ జిల్లాలో(2) : చొప్పదండి,కొత్తపల్లి
కామారెడ్డి జిల్లాలో (1) : ఎల్లారెడ్డి
ఖమ్మం జిల్లాలో (1) :వైరా
మహబూబాబాద్ జిల్లాలో (3):డోర్నకల్,మరిపెడ,తొర్రూర్
మహబూబ్‌నగర్ జిల్లాలో (3) : మక్తల్, భూత్‌పూర్, కోస్గి
మంచిర్యాల జిల్లాలో(4) :  నాస్‌పూర్,చెన్నూర్,క్యాతన్‌పల్లి,లక్షెట్టిపేట్
మెదక్ జిల్లాలో(3):  తూప్రాన్, రామాయంపేట్, నర్సాపూర్
మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలో(13) :  జవహర్‌నగర్,దమ్మాయిగూడ, నాగారం,పోచారం,ఘట్‌కేసర్, 
                                                    గుండ్ల పోచంపల్లి,తుమ్‌కుంట,నిజాంపేట్,బాచుపల్లి,     
                                                    ప్రగతి నగర్,కోంపల్లి, బౌరంపేట్,దుండిగల్
నల్గొండ జిల్లాలో (5) :  నకిరెకల్, విజయపురి నార్త్,చిట్యాల్, హాలియా,చండూర్
నిర్మల్ జిల్లాలో (1) : ఖానాపూర్
నిజామాబాద్ జిల్లా(1) :భీమ్‌గల్
పెద్దపల్లి జిల్లాలో (2) : మంథని,సుల్తానాబాద్
రంగారెడ్డి జిల్లాలో (9) :  శంషాబాద్,తుర్కయాంజల్, మణికొండ,నార్సింగి,బండ్లగూడ జాగిర్
                            ఆదిబట్ల,శంకర్‌పల్లి,తుక్కుగూడ,అమన్‌గల్
సంగారెడ్డి జిల్లాలో (4) :నారాయణ్‌ఖేడ్,బొల్లారం,తెల్లాపూర్,అమీన్‌పూర్
సిద్దిపేట జిల్లాలో (1): చేర్యాల
సూర్యాపేట జిల్లాలో (2) :నేరెడు చర్ల, తిరుమలగిరి
వికారాబాద్ జిల్లాలో(2):పరిగి, కొడంగల్
వరంగల్ రూరల్ జిల్లాలో (1) : వర్ధన్నపేట్
వనపర్తి జిల్లాలో (4) :కొత్తకోట,పెబ్బేరు,ఆత్మకూర్, అమర్‌చింత
యాదాద్రి భువనగిరి జిల్లాలో(5):మోత్కూర్, చౌటుప్పల్,ఆలేర్, పోచంపల్లి, యాదగిరిగుట్ట

Related Posts