YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నవ్వుకోండి

భార్యలకు మత్రమే...!

భార్యలకు మత్రమే...!

పతి అనగా పరమేశ్వరుడు కావున..

1. ప్రతిరోజు ఉదయం లేవగానే మీ లేత చేతులతో భర్త పాదాలను తాకండి.

2. నిద్ర లేవగానే తలంటూ పోసుకుని చిరునవ్వుతో ప్రేమగా ,ఏమండీ లేవండి కాఫీ తెచ్చాను తాగండి అని ప్రేమగా నిద్ర లేపండి.

3. తాను స్నానానికి వెళ్ళినప్పుడు వారానికి కనీసం రెండు సార్లూ సబ్బు పెట్టి వీపు రుద్దండి.

4. స్నానం పూర్తి కాకముందే మీరు ఐరన్ చేసిన డ్రెస్ రెడీ గా వుంచండి.

5. తనకు ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేసి సిద్దంగా ఉంచండి , అంతే కానీ త్వరగా అయ్యే మీకు ఇష్టమైన మ్యాగి లాంటివి avoid చేయండి

6. ఏ వంటకాలు చేసిన అందులో మీకు సౌందర్యాన్ని ఇచ్చే వెంట్రుకలు లేకుండా జాగ్రత్త పాటించండి,
ఎందుకంటే ఏ భర్త కూడా భోజనం లో వెంట్రుకలను సహించడు.

7. బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ముoదు కూర్చోకండి, వెళ్లి లంచ్ బాక్స్ రెడీ చేయండి, వారానికి కనీసం రెండు మూడు సార్లు నాన్ వెజ్ ఉండేలా చూడండి.

8. ఆఫీస్ వెళ్లిన తరువాత లంచ్ చేసారా , కూర బాగుందా అని ఫోన్ చేసి విసిగించకండి, బాగా లేకపోతే ఏ కవితదో ,,గీత దో తింటారులే .

9. సాయంకాలం ఇంటికి రాగానే మల్లి స్మైల్ ఇస్తూ bag తీసుకొండి, ఫ్రెష్ అవ్వండి ఏమైనా రెఫ్రెస్మెంట్ చేస్తాను అనండి, shoe తీసి సాక్స్ తియండి , అంతే కానీ బజారు వెళ్దామా ,షాపింగ్ చేద్దామా అని విసిగించకండి. ఎందుకంటే ఆఫీస్ లో పని వత్తిడి ఎక్కువ గా ఉండవచ్చు కావున టీ ఇచ్చి మీ పని చుడండి

10. సాయంకాలo ఫ్రెండ్స్ తో కాలక్షేపం చెయ్యనివ్వండి
మందు ఏమైనా కొట్టి వస్తే ఝాన్సీ రాణి లా, రుద్రమదేవి లా మారకండి, ప్రేమతో లేదండీ బయట తాగకండి ఇంట్లోనే తాగవచ్చు అని encourage చెయ్యండి.

11. వారానికి కనీసం 2 సార్లు తాగనియ్యండి అండ్ తాగేటప్పుడు సోడా పొయ్యండి ఎందుకంటే ఎక్కువై ఎక్కితే మీకే దెబ్బలు పడతాయి, స్నాక్స్ కి గారెలు బజ్జిలు పెట్టండి.

12. నైట్ భోంచేసాక నిద్రించే టప్పుడు కాళ్ళు పట్టడం మరవద్దు.

13. గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా మాట్లాడితే గంగా అనుకుని పార్వతిలా ఉండండి

ఫై నియమాలు పాటించిన ప్రతి భార్య సుఖంగా ఉంటుంది...

Related Posts