YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు విశాఖలో పర్యటన వివరాలు

చంద్రబాబు విశాఖలో పర్యటన వివరాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటన వివరాలు


9, 40 నిమిషాలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు 

10 నుంచి 11 వరకు నోవటెల్ ఓ కార్యక్రమంలో పాల్గొంటారు

11 గంటల నుంచి 
 it సెజ్  కార్యక్రమంలో పాల్గొంటారు

మద్యాహ్నం 12 40కి మీడియా సమావేశం

2.00 గంటలకు  సత్యం జంక్షన్ చేరుకొంటారు

మూడు గంటలకు చేపల రేవులోని IFR జెట్టి వద్ద అంతర్జాతీయ యాటింగ్ ఉత్సవానికి హాజరవుతారు

4.00 గంటలకు  ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు

 మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి కార్యక్రమాలలో పాల్గొంటారు

Related Posts