YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

కరోనా వైరస్‌ పేరును కొవిడ్‌-19’గా పిలవాలి: డబ్ల్యూహెచ్‌వో

కరోనా వైరస్‌ పేరును కొవిడ్‌-19’గా పిలవాలి: డబ్ల్యూహెచ్‌వో

కరోనా వైరస్‌ పేరును కొవిడ్‌-19’గా పిలవాలి: డబ్ల్యూహెచ్‌వో
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 12
చైనా లో పుట్టి ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్‌ పేరును మార్చారు.ఇక ఫై ఈ వ్యాధికి ‘కొవిడ్‌-19’గా పిలవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (డబ్ల్యూహెచ్‌వో) సూచించింది. కరోనా(సీవో), వైరస్‌(వీఐ), వ్యాధి(డీ) అనే పదాలకు సంక్షిప్త రూపంగా ఈ పేరును ఖరారు చేసింది.2019 డిసెంబరులో చైనాలోని వుహాన్‌లో తొలిసారిగా ఈ వైరస్‌ ఉనికి బయటపదగా 19 చివరన చేర్చడం గమనార్హం.ఈ వ్యాధి వాళ్ళ ఇప్పటికే వెయ్యికి పైగా మృతిచెందగా యాభై వేల వరకు వ్యాధి గ్రస్తులు చికిత్స పొందుతున్నారని ఆ సంస్థ ప్రకటించింది.వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు.

Related Posts