YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 అమరావతి: పెద పరిమిలో అమరావతి కోసం‌ వినూత్నమైన కార్యక్రమం 

 అమరావతి:  పెద పరిమిలో అమరావతి కోసం‌ వినూత్నమైన కార్యక్రమం 


 అమరావతి పెద పరిమిలో అమరావతి కోసం‌ వినూత్నమైన కార్యక్రమం 
పెళ్లి‌ వేడుకలకు‌ వచ్చిన  వారికి జై అమరావతి అంటూ నినాదాలతో స్వాగతం
నూతన వధూవరులు సైతం ఫ్లకార్డులతో నినాదాలు మహిళలు వివాహ వేడుక.. సంబరాలు, సందడిలు ఈ వివాహ‌ వేడుక లో‌ వేదన , ఆవేదనలు అహ్వానితుల యోగ క్షేమాలు మేము అడిగే‌ వాళ్లం  ఇప్పుడు అమరావతి లో ఆందోళన గురించి వారు ఆరా తీస్తున్నారు  ఇతర ప్రాంతాల ప్రజలు కూడా అమరావతి నే కోరుకుంటున్నారు  పెళ్లి‌ వేడుకలో మా‌ ఆవేదన  అందరకీ తెలియాలనే ఈ వినూత్న కార్యక్రమం  జగన్మోహన్ రెడ్డి కూడా వాస్తవ పరిస్థితి అర్ధం‌ చేసుకోవాలి  మాకు భవిష్యత్తే పోతున్నప్పుడు.. మా ప్రాణాలు ఒక లెక్క కాదు ఎన్ని రోజులైనా పోరాటం చేస్తూనే ఉంటాం

Related Posts