YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

సమన్వయంతో విధులు నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం

సమన్వయంతో విధులు నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం

సమన్వయంతో విధులు నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం
ఆర్డీవో నంద్యాల 
మహానంది ఫిబ్రవరి 12
మహానందిలో జరుగు బ్రహ్మోత్సవాలను అధికారులు అందరము సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేద్దామని ఆర్ డి ఓ జి రామకృష్ణ రెడ్డి అన్నారు బుధవారం మహానంది లోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం లో జరిగిన 20 20 సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవా లు ఫిబ్రవరి 12 నుండి 24వ తేదీ వరకు నిర్వహించే ఏర్పాట్లపై రెండవ సమన్వయ సమీక్ష సమావేశం రెవిన్యూ డివిజనల్ అధికారి జి రామకృష్ణారెడ్డి గారి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్ డి వో జి రామకృష్ణారెడ్డి, నంద్యాల డి.ఎస్.పి చిదానంద రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి జి మల్లికార్జున ప్రసాద్ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి , బోర్డు సభ్యులు , వివిధ శాఖల అధికారులతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రెండవ సమన్వయ సమీక్షసమావేశం నిర్వహించారు.  ఆర్ డి వో జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు సందర్శన అనంతరం సంతోషంగా వెళ్లేలా అందరం  విధులునిర్వహించాలన్నారు . ఏ శాఖకు అప్పగించిన పనులు ఆ శాఖ వారు బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు నంద్యాల మునిసిపాలిటీ వారు రెండు రోజుల ముందే మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని, పరిశుభ్రత కొరకు వర్కర్ లను ఏర్పాటు చేయాలని కోనేటి ప్రాంతంలో మున్సిపాలిటీ వారు దేవస్థానం వారు దేవాలయ ప్రాంగణంలోని డివిజనల్ పంచాయతీ వారు దేవస్థానం బయటి ప్రాంతంలోనూ ప్రణాళికాబద్ధతితో  నిర్వహించాలన్నారు దోమల నివారణ కొరకు ఫాగింగ్ కూడా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక దుస్తులు బ్యాడ్జీలు ఇచ్చి వారిని గుర్తు పట్టేలా చూడాలన్నారు.  వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రాంగణం లోపల ఉన్న ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వచ్చిన భక్తులకు అవసరమయ్యే ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు వివిధ రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని ప్రైవేట్ సంస్థల ఏర్పాటు చేసే ఉచిత మెడికల్ క్యాంపు కూడా పర్యవేక్షించాలి అన్నారు.  విద్యుత్ శాఖ వారు విద్యుత్ అంతరాయం కలగకుండా అవసరమైన సిబ్బందితో విధులు నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు విధులకు కరెంటు  అంతరాయం కలగకుండా విధిగా చూసుకోవాలన్నారు.  ఏపీఎస్ ఆర్టీసీ వారు భక్తులకు అసౌకర్యం కలగకుండా సరిపడని బస్సులు నడపాలని చార్జీలను పెంచకుండా పాత ఛార్జీల ఉండేలా చర్యలు కేకులని నంద్యాల నుండే కాకుండా గాజులపల్లి నుండి కూడ బస్సులు నడిపే ఎలా చర్యలు గైకొనాలి అని గిద్దలూరు డిపో నుండి కూడా బస్సు నడిపే ఎలా చర్యలు గైకొనాలి అన్నారు భక్తులకు ఇబ్బంది కలగకుండా కండిషన్ లో ఉన్నటువంటి బస్సులు నడపాలని ఉన్నారు.  రహదారులు మరియు భవనాల శాఖ వారు నంద్యాల నుండి మహానంది రోడ్ లను ప్యాచింగ్ వేసి రోడ్లు సరిచేయాలని లో ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్ లకు ప్రత్యేక రంగులు వేయాలని రోడ్డు మలుపుల వద్ద మలుపులను గుర్తించే స్టిక్కర్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.  అగ్నిమాపక శాఖ వారు ఫైర్ ఇంజన్ సిద్ధంగా ఉంచుకోవాలని కోనేటి ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ వారు మొబైల్ ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా చేయాలని అవసరమున్న చోట త్రాగు నీటిని చేరవేయాలని అన్నారు.  యమ్ డి ఓ . వారు సచివాలయ సిబ్బందిని కూడా ప్రవచనాలు వినియోగించుకోవాలని అవసరం ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రత చేయించడం తదితర పనులను చేయించాలన్నారు.  దేవస్థానం కార్యనిర్వాహక అధికారి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల గానం దేవస్థానం తరఫున చేయవలసిన పనులన్నీ పూర్తి చేస్తున్నామని, ఉచిత దర్శనానికి, ప్రత్యేక దర్శనానికి, శీగ్ర దర్శనానికి ప్రత్యేక బ్యారిగేట్స్ ఏర్పాటు చేశామని అన్నారు భోజనాలు విషయంలో దేవస్థానం వారు, వివిధ కులాల వారు, ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని, దర్శనం కోసం క్యూలైన్లో నిలబడ్డ భక్తుల కొరకు దేవస్థానం వారు, స్వచ్ఛంద సంస్థల వారు మజ్జిగ ప్యాకెట్లను నీటి ప్యాకెట్లను పంపిణీ చేయనున్నామన్నారు వివిధ విద్యా సంస్థల వారు బస్టాండ్ నుండి దేవస్థానం వరకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తున్నారన్నారు ప్రస్తుతం దేవస్థానం లో ఉన్న సీసీ కెమెరాలు కాకుండా అదనంగా 35 కెమెరాలతో మహానంది ని నిఘా ఉండేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ కెమెరా లు ఎంతో నాణ్యత కలిగిన అన్నాడు అవసరమైనచోట లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు రథోత్సవ సమయములో రథము తిరుగుటకు మంచి రోడ్డు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు ఆప్కారి శాఖ వారి సాయంతో మహానంది చుట్టుపక్కల 21వ తారీకు నుండి 23 వ తారీకు వరకు మద్యం అమ్మకాలు నిషేధించిన అట్ల చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆర్టీసి వారి సహాయంతో బస్సులో ఇబ్బంది కలగకుండా తగినన్ని బస్సులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  డీయస్పీ , చిదానంద రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే వాహనాల క్రమబద్ధీకరణ పై పర్యవేక్షించిన మన్నారు పార్కింగ్ ప్రాంతములు ఇప్పుడే చదువు చేశామని ఆ ప్రాంతంలో లైటింగ్ ఉండేలా దేవస్థానం సహకరించాలన్నారు క్యూలైన్ల యందు కోనేటి ప్రాంతము నందు చేసిన ప్రత్యేక సీసీ కెమెరాల ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ జరుపుతామన్నారు 24 గంటలు మూడు రోజులపాటు పోలీసులు అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తారన్నారు ఈ సంవత్సరం పోలీసు రక్షణ దళాలు ,కమ్యూనిటీ పోలీస్ అధికారులు భక్తులు సహాయార్థం విధులు నిర్వహించనున్నారని ఆయన అన్నారు. పోలీసు వారు అన్ని శాఖల వారికి సహాయంగా ఉంటామన్నారు.  ట్రస్ట్ బోర్డ్ చేద్దాం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల వారు స్వచ్ఛంద సంస్థల వారు విద్యా సంస్థల వారు అందరము కలిసి ఈ బ్రహ్మోత్సవాలను విజయంగా నిర్వహించుకొని వచ్చిన భక్తులను సంతోషంగా తిరిగి వెళ్లేలా చూద్దామని ఆయన అన్నారు.  ఈ ఈ కార్యక్రమంలో  ఆర్టీసీ యమ్ డి . మహానంది ఎం డి ఓ మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య శాఖ వారు ఆప్కారి శాఖ వారు ఆర్డబ్ల్యూఎస్ వారు ఆర్ అండ్ బి వారు డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts