YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

వరంగల్ రామారంలో దారుణం..!

వరంగల్ రామారంలో దారుణం..!

వరంగల్ : రామారంలో దారుణం.
కేయూ మ్యాథమిటిక్స్ అసిస్టెంట్ ప్రోపెసర్ ప్రవీన్ రెడ్డి నిద్రమాత్రలు మింగి , అతని మరదలు రక్షణ రెడ్డి ఉరి వేసుకుని అర్ధ రాత్రి ఆత్మహత్య..            
చనిపోయిన ప్రవీణ్ కు  భార్య, కూతురు వున్నారు. అనుమానాస్పద ఆత్మహత్యల నేపథ్యంలో కుటుంబసభ్యులను విచారిస్తున్నా పోలీసులు. ప్రవీణ్ రెడ్డి సోంత ఊరు రాయికల్, రక్షణ రెడ్డిది జగన్నాధపురం.

Related Posts