Highlights
- స్మిత్, వార్నర్ ని తొలగించిన బీసీసీఐ
- సన్ రైజర్స్ కెప్టెన్ గా ధావన్
- తొలగింపు ఫై సమాచారం ఇచ్చిన రాజీవ్ శుక్లా
బాల్ టాంపరింగ్ లో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వార్నర్, స్మిత్ కి ఒక సంవత్సరం నిషేధం విదించిన విషయం అందరికి తేలిసిందే. అయితే నిన్న సీఏ వారికీ శిక్ష ఖరారు చేయడం తో బీసీసీఐ వారిని ఐపీల్ నుండి నిషేదించింది. నిన్న కాకా మొన్న స్మిత్ ని రాజస్థాన్ రాయల్స్ టీం కెప్టెన్ గా తొలగించి రహానే కి బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అలాగే ఇవ్వాళా డేవిడ్ వార్నర్ ని తప్పించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. సౌత్ ఆఫ్రికా, శ్రీలంకలో తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ధావన్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు సమాచారం.