YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆస్తి-పాస్తులు తెలంగాణ

అక్రమ  లేఅవుట్ ల పై ఉక్కుపాదం

అక్రమ  లేఅవుట్ ల పై ఉక్కుపాదం

అక్రమ  లేఅవుట్ ల పై ఉక్కుపాదం
 వరంగల్ అర్బన్ ఫిబ్రవరి 13 
కూడా పరిధి లో అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తున్న   అక్రమ  లేఅవుట్ ల పై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్   రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు  కొందరు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా వ్యవసాయ భూములను  ఏమాత్రం  మార్పు చేయకుండా నే    లే అవుట్ లను  చేసి  అమ్ముకుంటున్నారని   అలాంటి వారి  కఠినంగా వ్యవహరించాలని చెప్పారు ప్రజలు కూడా ఈ లాంటి లే  అవుట్ ల పై కొనుగోలు చేసే ముందు అన్నీ అనుమతులు   ఉన్న వాటిని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు అలాంటి     అక్రమ లేఅవుట్  ప్లాట్ల సరిహద్దులను ప్రహరీ గోడను వెంటనే  తొలగించాలని అధికారులను ఆదేశించారు ప్లాట్స్ తక్కువ ధర కు వస్తున్నాయని   అనుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులకు గురికాకతప్పదని హెచ్చరించారు  ఈ విషయం లో ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పచ్చదనం పరిశుభ్రత వరంగల్ నగరంలో పచ్చదనం పరిశుభ్రతపై ఎక్కువ దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు.గురువారం కూడా సమావేశ మందిరంలో కూడా, నగర అభివృద్ధిపై కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో  రోడ్డుపైన దుమ్ము దూళి లేకుండా అదేవిధంగా చెత్త సేకరణ మురుగు కాలువలు పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు పచ్చదనం లో  భాగంగా ఏర్పాటుచేసిన నర్సరీలో అవసరమైన కావలసిన మొక్కలను సిద్ధం చేసుకోవాలని సూచించారు  పారిశుధ్య కార్మికులు అందరూ  విధుల్లో చేరే విధంగా చర్యలు చేపట్టాలని  రోజు వారి చెత్త సేకరణ  అంతర్గత ప్రధాన రోడ్డు పై ఏలాంటి దుమ్ము ధూళి లేకుండా ప్రతి రోజూ శుభ్రం  చేయాలని అన్నారు మహానగర పరిధిలో  పారిశుధ్య కార్మికులకు రెగ్యులర్ గా విధులకు హాజరయ్యే విధంగా చర్యలు  చేపట్టాలి  హాజరు కాని వారి పై హాజరై  సరిగా వారికి కేటాయించిన విధులు నిర్వహించని పక్షంలో కఠినంగా వ్యవహరించలి అవసరమైతే తొలగించేందుకు కూడా  వెనుకా డ వద్దని చెప్పారు
 ల్యాండ్ బ్యాంక్ కాకతీయ పట్టణాభివృద్ధి అథారిటీ పరిధిలో   భూ సమీకరణ చేసి  లాండ్ బ్యాం క్ పై ప్రత్యేక దృష్టి  సారించాలని చెప్పారు ఆయా గ్రామాలలో గల  ప్రభుత్వ  అసైన్ మెంట్.  ఇతరత్ర ప్రభుత్వ భూములను సేకరించాలని సూచించారు  సుమారు 500 ఏకారాల వరకు లాండ్ బ్యాంక్ సిద్దం చేయలని ఆదేశించారు ఎలకతుర్తి  మండల కేంద్రం లో జయజిరి లో సేకరించిన భూములకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు ఇంకా  డివిజన్ లో యే ఏ గ్రామాల్లో భూ సమీకరణ చేయవచ్చో   తహశీల్దార్ల తో పరిశీలన చేయించలని అర్ డి ఓ ను కోరారు. కూడా, రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేయలని సూచించారు కూడా చైర్మెన్ కోరిన విధంగా కూడా పరిధిలో గల రూరల్  జనగాం  జిల్లా  కలెక్టర్ల తో పాటుగా రెవెన్యూ  శాఖ అధికారులతో  భూ  సమీకరణ కోసం వచ్చే  వారం  లో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఇన్నర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగు రోడ్డు భూసేకరణ  ను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు భూసేకరణ లో ఏలాంటి సమస్యల ఉత్పన్నం కాకుండ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా నష్ట పరిహారం చెల్లించేందుకు  చర్యలు చేపట్టాలని చెప్పారు.ఇన్నర్ రింగు రోడ్డుకు ఇంకా 19 ఏకరాలు పెండింగులో ఉందని  పెండింగ్ లోఉన్న  పరిధి లో అక్రమ లే అవుట్  చేసి  ఉన్న దృష్ట్యా అర్ డి ఓ కూడా అధికారులు  సంయుక్తంగా  పరిశీలన చేసి అర్హులకు నష్ట పరిహారాన్ని తక్షణమే  అందించాలని అధికారులను ఆదేశించారు . కూడా చైర్మెన్ మర్రి యాదవ రెడ్డి మాట్లాడుతూ కూడా ము ప్రభుత్వం నుండి ఏలాంటి నిధులు  మంజూరు   ఆదాయాన్ని సమకూర్చుకొని  ప్రజల మౌలిక సదుపాయాలకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు రూరల్  జనగాం జిల్లా పరిధిలో    ల్యాండ్ పుల్లింగ్  చేయలని అందుకు ఆ జిల్లా కలెక్టర్ల తోపాటుగా అర్ డి ఓ ల తో సమావేశం ఏర్పాటు చేసి లాండ్ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ను కోరారు అదేవిధంగా  వ్యవసాయ భూములను కొందరు కొనుగోలు చేసి నాలా గా మార్పు చేయకుండానే   అక్రమ లే అవుట్ ల పై కఠినంగా వ్యావరించాలని అంతే కాకుండ . పట్టణ నియమ నిబంధన పాటించకుండా  జి పి  పరిధి లో గల  నియమ నిబంధనలు పాటించి ప్లాట్ లను చేస్తున్నందున భవిష్యత్తు లో కొనుగోలు దారులకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని కలెక్టర్ ను కోరారు. వరంగల్ మహానగర కమిషనర్  పమేలా  సత్పథి మాట్లాడుతూ  నగరాన్ని  పరిశుభ్రంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు పచ్చదనం  కొరకు అవసరమైన మొక్కలను సిద్దం చేసేందుకు నగర  పరిధి లో 3 నర్సరీలను ఏర్పాటు చేసి సుమారు 40 లక్షల మొక్కలను సిద్దం చేస్తున్నట్లు చెప్పారు  భట్టుపల్లి  మడి పల్లి  వరంగల్ జైల్  అవరనాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో అవెన్యూ ప్లాంటేషన్ తో పాటుగా గృహాలకు ఉపాయోగకర మైన  పండ్ల, పూల మొక్కలను కూడా సిద్దం చేస్తున్నట్లు చెప్పారు నగర  అదాయం  పెంచేందుకు ప్రత్యేక మైన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ కు వవరించారు

Related Posts