YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సీఎం కేసీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటుదాం.  

సీఎం కేసీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటుదాం.  

సీఎం కేసీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటుదాం.                                                   
-సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్.                            
జగిత్యాల ఫిబ్రవరి 13
ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా జిల్లా, డివిజన్, నియోజక వర్గ, మండల కేంద్రాల్లో మొక్కలు నాటాలని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్  పిలుపు నిచ్చారు. గురువారం జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులకు మొక్కలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కే. తారక రామా రావు పిలుపు మేరకు రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు పీ. నర్సింహారావు నిర్ణయించిన మేరకు ఫిబ్రవరి 17న సీఎం. కేసీఆర్ పుట్టిన రోజున మొక్కలు నాటి కేసీఆర్ పై అభిమానాన్ని చాటుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, రగుపతి, క్రిష్నయ్య, ఈశ్వరయ్య, మానాల కిషన్, విద్యాసాగర్, ప్రసాద్, సింగం గంగాధర్, ప్రకాష్ రావు, లక్ష్మీకాంతం, శంకర్ గౌడ్, రమణ, హనుమాండ్లు, శివానందం, రాజ్ మోహన్, కరుణ, విజయ లక్ష్మి, జిల్లా, డివిజన్, నియోజక వర్గ, మండలం, గ్రామాల సీనియర్ సిటిజన్స్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts