ఎన్ టి ఎస్ ఈ ఫలితాలలో శ్రీచైతన్య విజయకేతనం
కేంద్ర ప్రభిత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎన్ టి ఎస్ ఈ (నేషనల్ టాలెంట్ టెస్ట్ ఎగ్జామినేషన్ ) స్టేజి-1 పరీక్షల్లో శ్రీచైతన్య విద్యార్థులు ప్రతిభను చాటారు శ్రీచైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమా గురువారం ప్రకటించారు అన్ని కేటగిరీలలో టోటల్ టాప్ 10 లోపు 139 ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారని తెలియజేసారు. విజేతలుగా నిలిచినా విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు శ్రీచైతన్య అధినేత బి.ఎస్..రావు అభినందంలను తెలియజేసారు