YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

"దొంగ నా కొడుకు" ❤️ - నాని

"దొంగ నా కొడుకు" ❤️ - నాని
నాచురల్ స్టార్ నాని కొడుకు పుట్టిన రోజు ఇవ్వాల,అందుకు నాని ట్విట్టర్ లో ముద్దుగా ఈ లిటిల్ రాస్కేల్ పుట్టి ఒక సంవత్సరం అయ్యింది,దొంగ నా కొడుకు అని ప్రేమతో పోస్ట్ ని ట్వీట్ చేసి విషెస్ తెలియ చేసాడు.కొడుకు పేరు అర్జున్, ముద్దు పేరు జున్ను.. హ్యాపీ బర్త్ డే జున్ను ...

Related Posts