వాటర్ ట్యాంకులో విద్యార్ధి మృతి
అనంతపురం
అనంతపురం జిల్లా గుత్తిలో విషాదం చోటు చేసుకుంది.శ్రీ రామానుజన్ ప్రైవేట్ పాఠశాలలో కిషోర్ అనే బాలుడు పదవ తరగతి చదువుతున్నడు. ఓ అనాధాశ్రమంలో ఉంటూ చదువుకుంటున్న కిషోర్ ప్రమాదవ శాత్తు వాటర్ ట్యాంక్ లో పడిపోయాడు.దీంతో వెంటనే హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.దీంతో అక్కడ చేరుకున్న గజఈతగాళ్లు వచ్చినప్సటికీ ఫలితం లేకుండా పోయింది.ఆసుపత్రికి తరలించేలోపు బాలుడు మృతి చెందాడు.దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలమకున్నాయి.