YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

క్రికెట్ ఫాన్స్ కి క్షమాపణలు చెప్పిన డేవిడ్ వార్నర్!!

క్రికెట్ ఫాన్స్ కి క్షమాపణలు చెప్పిన డేవిడ్ వార్నర్!!

బాల్ టాంపరింగ్ చేయడం పట్ల ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫాన్స్ కి క్షమాపణలు చెప్పాడు.
నేను చేసిన ఈ ఒక్క తప్పు వల్ల నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంతో ఆడుతున్న క్రికెట్ పై మచ్చ పడింది. తాను చేసిన తప్పు వల్ల ఏడాది పాటు క్రికెట్ కి  దూరంగా ఉండాలనే బాధ చాల ఎక్కువగా ఉంది.తాను సిడ్నీ కి వెళ్తున్నానని నేను చేసిన తప్పు ని మర్చిపోడానికి నా కుటుంబంతో,నా శ్రేయోభిలాషులతో మాట్లాడి మల్లి అందరికి అందుబాటులోకి వస్తాను అని . ఫాన్స్ కి సారీ చెప్పి ఒక్క ట్వీట్ చేసాడు. 
 

Related Posts