YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

15 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ !!

Highlights

  • కెరీర్ స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు  అయ్యింది.
  • తనకి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేస్తూ ట్వీట్ చేసిన బన్నీ.
15 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ !!
"గంగోత్రి" సినిమా తో మొదలయ్యి "నా పేరు సూర్య" వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలతో క్రేజ్ దక్కించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన మొదటి సినిమా గంగోత్రి తోనే హిట్ కొట్టిన అల్లు అర్జున్ ,తర్వాత బ్రేక్ ఇచ్చిన సినిమా "ఆర్య" దీంట్లో బన్నీ చేసిన కామెడీ కానీ ఫైట్లు కానీ ఫాన్స్ ని సంపాదించినట్టు చెప్పుకోవచ్చు.ఒక లవర్ బాయ్ లాగా,ఫామిలీ ఓరియెంటెడ్ లో కానీ దేంట్లో అయినా నేను ఒదిగి పోగలను అని మెసేజ్ ఇచ్చాడు. అప్పటినుంచి ఇక వెన్నకి తిరిగి చూడనే లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే ఈ రోజుకి అయన కెరీర్ స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు అయ్యింది.తనకి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేస్తూ ట్వీట్ చేసిన బన్నీ.

Related Posts