YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పురాతన సంపద పేరుతో అప్పుడు ప్రజలను మభ్యపెట్టిన కేసీఆర్ ..అధికారంలోకి వచ్చాక పాత డిజైన్ కి ఎందుకు ఓకే చెప్పారు .?

పురాతన సంపద పేరుతో అప్పుడు ప్రజలను మభ్యపెట్టిన కేసీఆర్ ..అధికారంలోకి వచ్చాక పాత డిజైన్ కి ఎందుకు ఓకే చెప్పారు .?

గతంలో మెట్రో లో అవినీతి జరిగిందని కేసీఆర్ నాటి ప్రభుత్వం పై విమర్శలు చేసింది నిజం కాదా ??

సుల్తాన్ బజార్ లో డిజైన్ మార్చాలన్నది నిజం కాదా ??

పురాతన సంపద పేరుతో అప్పుడు ప్రజలను మభ్యపెట్టిన కేసీఆర్ ..అధికారంలోకి వచ్చాక పాత డిజైన్ ఎందుకు ఓకే చెప్పారు .?

*హైటెక్స్ లో 52ఎకరాలు ,డిలైట్ బిల్డింగ్ ,విజయవాడ లో ఎయిర్ పోర్ట్ ముందు 31ఎకరాల ,వైజాగ్  లో 2ఎకరాల భూములను హైటెక్స్ బిల్డింగ్ లో 15వేల sft ఎల్ అండ్ టీ నుండి కేసీఆర్ బినామీలు 215కోట్ల స్వంతం చేసుకున్నారు *

*12వందల కోట్ల ఆస్తులు ఎల్ అండ్ టీ నుండి కేసీఆర్ బినామీ కంపెనీకి బదలాయింపు జరిగాకనే కేసీఆర్ పాత మెట్రో డిజైన్ కు ఓకే చెప్పారు *

*మెట్రోలో కేసీఆర్ అవినీతి పై విచారణ జరిపించాలి *

త్రిబుల్ ఏ సర్టిఫికెట్ ఐన ఎల్ అండ్ టీ ఏలాంటి టెండర్ల లేకుండా కెసిఆర్ బినామీలకు ఎలా ఇచ్చారు ?

*కేసీఆర్ ధన దాహం తో మెట్రోలో ఉండే ప్రభుత్వ వాటాను కూడా అమ్మేయాలనే కుట్ర జరుగుతుంది

*కేసీఆర్ అండ్ ఫామిలీ పై ఎల్ అండ్ టీ ఆస్తులను బలవంతంగా రాసించుకున్నది వాస్తవం *

హెచ్ఎండిఎ ఆస్తులను అమ్మి 
మైహోం జూపల్లి కోసం రాయదుర్గం మెట్రోను నిర్మించాల్సిన అవసరం ఉంది 

*నా ఆరోపణలపై స్పందించకుండా తేలుకుట్టిన దొంగలు మౌనంగా ఉన్నారు *

*స్పందిస్తే నిజాలు బయట పడతాయనే సీఎం ,మంత్రులు మాట్లాడటం లేదు *

*కేసీఆర్ ఆస్తులు పెంచుకోవడానికి  తెలంగాణ రాలేదు *

*ప్రభుత్వం చెబుతున్న తప్పుడు వాదనలు చేయలేకనే ఏజీ ప్రకాష్ రెడ్డి రాజీనామా చేశారు *

*మెట్రో లో కేసీఆర్ అవినీతి అనుకూలంగా ఉన్నందుకే ఆంధ్ర కు చెందిన ఎంవిఎస్ రెడ్డి ని మెట్రోకు శాశ్విత ఎండిగా నియమించారు *

కేసీఆర్ పాలనలో ఆంధ్ర ఉద్యోగుల అందలాలు ..తెలంగాణ ఉద్యోగులు కనబడరా  ..?

అట్టడుగు వర్గాల కు చెందిన విద్యార్థులను ఎవరెస్టు ఎక్కించిన తెలంగాణ బిడ్డ ఐపీఎస్ ప్రవీణ్ కేసీఆర్ కు కనబడరా ..?

కేటీఆర్ సెక్యూరిటీ లేకుండా అసదుద్దీన్ తో నాలుగు గంటలు మంతనాలు ఎందుకు చేశారు ..?

పాతబస్తీ నుండి మెట్రో తగరలింపును ప్రశ్నించవద్దనే కేటీఆర్ ఓవైసీని కలిశారు ..!

*పాతబస్తీ లో రావాల్సిన మెట్రోనే ..రాయదుర్గం కు తరలిస్తున్నారు *

మైనార్టీలకు నష్టం జరుగుతుంటే ఎంఐఎం ఎందుకు ప్రశ్నించడం లేదు .?

కాదని కేటీఆర్ ను చెప్పమనండి .?

Related Posts