YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 సత్తుపల్లి విజేతలు

 సత్తుపల్లి విజేతలు

 సత్తుపల్లి విజేతలు
ఖమ్మం ఫిబ్రవరి 15 
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో మొత్తం 24 సహకారం సంఘాలలో 11 సంఘాలు ఏకగ్రీవం కాగా 13 సంఘాల ఎన్నికలు జరిగాయి.
*మొత్తం 24 సహకార సంఘాలలో  
23 సహకార సంఘాలను టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుచుకున్నారు.
మండలాల వారీగా సహకార సంఘాల వివరాలు
సత్తుపల్లి - 6
గంగారాం - టి.ఆర్.ఎస్ 
తుంబురు - టి.ఆర్.ఎస్
సత్తుపల్లి - టి.ఆర్.ఎస్(ఏకగ్రీవం)
కిష్టారం - టి.ఆర్.ఎస్(ఏకగ్రీవం)
కాకర్లపల్లి - టి.ఆర్.ఎస్
రేజర్ల - కాంగ్రెస్ 
పెనుబల్లి - 2
కారాయిగూడెం - టి.ఆర్.ఎస్
పెనుబల్లి - టి.ఆర్.ఎస్(ఏకగ్రీవం)
వేంసూరు 
- 7
కందుకూరు - టి.ఆర్.ఎస్(ఏకగ్రీవం)
అమ్మపాలెం - టి.ఆర్.ఎస్
లచ్చన్నగూడెం - టి.ఆర్.ఎస్
భరిణపాడు - టి.ఆర్.ఎస్(ఏకగ్రీవం)
కె.జి. మల్లేల - టి.ఆర్.ఎస్
పల్లెవాడ - 
టి.ఆర్.ఎస్(ఏకగ్రీవం)
వేంసూరు  - టి.ఆర్.ఎస్(ఏకగ్రీవం)
కల్లూరు - 5
చిన్న కోరుకొండి - టి.ఆర్.ఎస్(ఏకగ్రీవం)
పోచారం - టి.ఆర్.ఎస్(ఏకగ్రీవం)
చెన్నూరు - టి.ఆర్.ఎస్
కొర్లగూడెం - 
టి.ఆర్.ఎస్(ఏకగ్రీవం)
కల్లూరు - టి.ఆర్.ఎస్(ఏకగ్రీవం)
తల్లాడ - 4
కలకొడిమ - టి.ఆర్.ఎస్
తల్లాడ - టి.ఆర్.ఎస్
గంగాదేవిపాడు - టి.ఆర్.ఎస్
కుర్నవల్లి - టి.ఆర్.ఎస్

Related Posts