YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సూర్యాపేట లో ఘనంగా సీఎం కేసీఆర్ 66 వ జన్మదిన వేడుకలు

సూర్యాపేట లో ఘనంగా సీఎం కేసీఆర్ 66 వ జన్మదిన వేడుకలు

 సూర్యాపేట లో ఘనంగా సీఎం కేసీఆర్ 66 వ జన్మదిన వేడుకలు
సూర్యాపేట ఫిబ్రవరి 17,
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సూర్యాపేట  టేకుమట్ల మూసి రహదారి కి  కేసీఆర్ రహాదారిగా నామకరణం చేసారు. బఈ రహదారిలో ఇరు వైపులా 6,600 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పార్టీ  కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు. తరువాత  సూర్యాపేట లోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన కేక్  ను మంత్రి కట్ చేసారు. తరువాత రక్తదాన శిబిరాన్ని  ప్రారంభించారు. సూర్యాపేట మండలం నెల్లికల్లు గ్రామ శివారులో యస్ ఆర్ యస్ పి కాలువల మీద రైతులు  ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. సూర్యపేట నియోజకవర్గపరిధి లోని పెన్ పహాడ్ మండలం రావి చెరువు, గిరిజన తండాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 

Related Posts