YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు
హైదరాబాద్ ఫిబ్రవరి 17,
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రగతి భవన్ లో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండలి  చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, పలువురు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ కమిషన్లు, అకాడమీల చైర్మన్లు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, వివిధ సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

Related Posts