YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 కేసీఆర్ కు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

 కేసీఆర్ కు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

 కేసీఆర్ కు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
హైదరాబాద్ ఫిబ్రవరి17 
ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సుఖ సంతోషాలతో , సంపూర్ణ ఆరోగ్యంతో నిండు జీవితం  గడపాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts