YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అభిమాని కోసం మోకాళ్లపై కూర్చున్న ప్రభాస్ ఫోటోస్ వైరల్ !!

అభిమాని కోసం మోకాళ్లపై కూర్చున్న ప్రభాస్ ఫోటోస్ వైరల్ !!

ప్రభాస్ చూడడానికి ఎత్తుగా, మంచి ఫిజిక్ తో కనిపిస్తాడు. అతను  మృదువైన స్వభావం కలవాడని  చాలా మంది సీలెబ్రిటీలు చాలాసార్లు చెప్పారు. అయన బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందారు.
ఈ మధ్య ప్రభాస్ అంగవైకల్యంతో కలిగిన అభిమానితో దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో హలచల్ చేస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ "సాహో" సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.

Related Posts