YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రంగస్థలం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్..!

Highlights

  • మొత్తం 1700+ థియేటర్స్ 
రంగస్థలం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్..!

రంగస్థలం సినిమా ఆంధ్ర ప్రదేశ్ లో ఉదయం 5 గం. లకు బెన్ఫిట్ షో ని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ లో ఉదయం 8 గం. లకు ఈ సినిమా ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలిపారు. అయితే ఓవర్సీస్ లో అద్భుతమైన ఆఫర్ల తో ప్రజలను ఆకర్షిస్తున్నట్లు తెలిపారు.

రంగస్థలం సినిమా దేశవ్యాప్తంగా మొత్తం 1700+ థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో అనసూయ తాను రంగమ్మత్త గా చేయడం చాలా సంతోషం గా ఉంది అని తలిపారు. ఈ సినిమా ప్యాన్స్ ని కచ్చితంగా కనువిందు చేసేవిధంగా ఉంటుందిఅని సుకుమార్ తన అభిప్రాయాన్ని ప్రెస్ మీట్ లో చెప్పారు.

Related Posts