ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ సలహా మేరకు రాజ్యాంగం నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ పేరు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా మార్చింది. అన్ని కొత్త, పాత అధికారిక రికార్డులో "రాంజీ" అని చేర్చారు. గతంలో ఆయన ప్రధానమంత్రికి కూడా లేఖ రాసారు. ఆ లేఖలో అంబేద్కర్ సంతకం కూడా జత చేసారు. ఈ సంతకంలో "డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్" అని ఉంది.
మహారాష్ట్రలో కూడా అంబేద్కర్ పేరును డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ అనే అధికారికంగా ఉపయోగిస్తున్నారు.