YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 బొప్పూడిలో చంద్రబాబుకి ఘనస్వాగతం

 బొప్పూడిలో చంద్రబాబుకి ఘనస్వాగతం

 బొప్పూడిలో చంద్రబాబుకి ఘనస్వాగతం
ఒంగోలు ఫిబ్రవరి 19 
ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబుకు బొప్పూడిలో ఘన స్వాగతం లభించింది.  తెదేపా నేతలు దామచర్ల జనార్దన్, ఏలూరి సాంబశివరావు, కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్, స్వామి, ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు జిల్లా యువత మన్నెం శివనాగ మల్లేశ్వరరావు (మల్లి), బెల్లంకొండ సురేష్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  తెదేపా ప్రజా చైతన్యయాత్రను ప్రారంభించారు. ప్రజా చైతన్యయాత్రలో భాగంగా బుధవారం ఇవాళ పర్చూరు, సంతనూతలపాడు, అద్దంకి, ఒంగోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు బస్సు యాత్ర నిర్వహించారు.

Related Posts