Highlights
రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ నల్లబ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలియజేయాలని నిర్ణయించాం. తమ వంతుగా మరో గంట అదనంగా పనిచేస్తూ నిరసన తెలియజేస్తామని ఉద్యోగ సంఘాలు స్వచ్చంధంగా మద్ధతిచ్చాయి. #APwearsBlackBadge