YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

కర్ణాటక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తాడా ?

కర్ణాటక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తాడా ?

తెలుగు రాష్ట్రలోనే కాదు కర్ణాటకలో కూడా పవన్ క్రేజ్ తక్కువేమి కాధు.త్వరలో కర్ణాటకలో జరగబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్  "జేడీఎస్" పార్టీ తరుపున ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం. ఆయనతో ప్రచారం చేయిఁస్తున్నట్లు ఆ పార్టీలో ముఖ్యనేత కుమారస్వామి తెలిపారు. కానీ ఆయన బి.జె.పి,కాంగ్రెస్, జే.డీ.స్ పార్టీలో ఎవరికీ మద్దతు ఇస్తారని ఆయన అభిమానుల్లో, రాజకీయ విశ్లేషుకులలో ఆసక్తి రేపుతుంది.తెలుగు ఓటర్లు ఎక్కువ  ఉన్న ప్రాతంలలో ఆయన ప్రచారం చేయునట్లు తెలుస్తుంది.

Related Posts