YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

సింహపురి ప్రజలకు 18 అడుగుల శివలింగ దివ్య దర్శనం

సింహపురి ప్రజలకు 18 అడుగుల శివలింగ దివ్య దర్శనం

సింహపురి ప్రజలకు 18 అడుగుల శివలింగ దివ్య దర్శనం
నెల్లూరు ఫిబ్రవరి 20
ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నెల్లూరు వారి ఆధ్వర్యంలో 18 అడుగుల శివలింగ దివ్య దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. నెల్లూరు నగరంలోని కె.వి.ఆర్ పెట్రోల్  బంక్ , కస్తూరి దేవి గార్డెన్స్ కి ఎదురుగా రాజ యోగిని బ్రహ్మకుమారి అంబికా దీది చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి ప్రసన్న మాట్లాడుతూ గురు, శుక్ర, శనివారాలలో,3 రోజులుగా, శివరాత్రి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి- మహా శివ జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడిన 18 అడుగుల శివలింగ దర్శనం చేసుకొని, ఆది మూలపురుషుడు శివుని కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.

Related Posts