ఓం...నమో...వేంకటేశాయా...
శ్రీవారి దర్శనం
తేదీ:30.03.2018,శుక్రవారం
ఉదయం 5 గంటల సమయానికి,
సర్వదర్శనం కోసం 29
కంపార్టమెంట్లలో భక్తులు
నిరీక్షిస్తున్నారు.
కంపార్టమెంట్లలోని భక్తులు
మధ్యాహ్నం 12-1.00గంటల మధ్య
సర్వదర్శనం పూర్తి చేసుకొని
ఆలయం వెలుపలికి రావచ్చు
కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు
స్లాట్స్ మేరకు ఉ. 8 గం.
తరువాత
నేరుగా దివ్యదర్శనానికి
అనుమతిస్తారు
ప్రత్యేక ప్రవేశ దర్శనం
(₹: 300) భక్తులు ఉదయం
11 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
నిన్న మార్చి 29 న
56,306 మంది భక్తులకు
స్వామి వారి దర్శన భాగ్యం
లభించినది.
నిన్న 34,825 మంది భక్తులు
స్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు
నిన్న స్వామివారికి భక్తులు
పరకామణి ద్వారా సమర్పించిన
నగదు కానుకలు ₹: 2.83 కోట్లు.
నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు
భక్తులు అందించిన విరాళాలు.
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 22.11 లక్షలు.
గోసంరక్షణ ట్రస్టు: ₹ 00.30 లక్షలు.
శ్రీబాలాజీఆరోగ్యవరప్రసాదిని స్కీమ్: ₹ 1.11 లక్షలు.
"బర్డ్" ట్రస్టు: ₹ 5.00 లక్షలు.
శుక్రవారం ప్రత్యేక సేవ:
అభిషేకం
ఓం...నమో...వేంకటేశాయా..