బీజేపీ తో పొత్తు లేకపోయి ఉంటె టీడీపీ కి ఇంకో పదిహేను సీట్లు దాక వచ్చేవి అన్న సీఎం చంద్రబాబు నాయుడు . విభజన తరువాత కేంద్రం తో పొత్తు పెట్టుకోడం రాజకీయం కోసం కాదు, బీజేపీ మాకు ప్రత్యేక హోదా ఇస్తుంది అనే నమ్మకం తోనే పెట్టుకున్నాం.కానీ అది అవలేదు.నార్త్-ఈస్ట్ రాష్ట్రాలకు ఇస్తున్న ప్రయోజనాలే మాకు ఇవ్వమంటున్నాం కాని మాకు ఎందుకివట్లేదో అర్థం కావట్లేదు అని బాధ పాడిని సీఎం చంద్రబాబు.కేంద్ర ప్రభుత్వం ఇదే అడిగితే మాపయినే నిందలు మోపి రాజకీయ పబ్బం గడుపుతుంది అని ఆవేదన వ్యక్తం చేసారు.