YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

క్రికెట్ ఫాన్స్ కి సచిన్ టెండూల్కర్ విజ్ఞప్తి !!

క్రికెట్ ఫాన్స్ కి సచిన్ టెండూల్కర్ విజ్ఞప్తి !!
బాల్ టాంపరింగ్ లో సస్పెండ్ అయినా స్మిత్,వార్నర్,బంక్రోఫ్ట్ లు ఫాన్స్ ద్వారా ఎన్నో అవమానాలు ఎదుర్కుంటున్న ఘాట్లను మీరు చూస్తున్నవె.మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఫాన్స్ కి ఒక విజ్ఞప్తి చేసారు "వారు చేసిన తప్పు వల్ల వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో బాధ పడుతుంటారు,మనం కొంచెం సహనం తో వాళ్ళని స్వేచ్ఛగా జీవించేలా చూదాం అదే వాళ్ళకి మనశాంతిని ఇస్తుంది అని అన్నారు"

Related Posts