YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'సైరా' చిరంజీవి ఒరిజినల్ పోస్టర్స్...!

'సైరా' చిరంజీవి ఒరిజినల్ పోస్టర్స్...!

చారిత్రాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి సినిమా 'సైరా'. ఈ చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ లీక్ అయి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యం లో చిరంజీవి ఆ పోస్టర్ కు సంబంధించిన ఒరిజినల్ ఇంకో రెండు పోస్టర్ లను కూడా చిరంజీవి విడుదల చేశారు. పోస్టర్ లీక్ ను అడ్డుకొనే ప్రయత్యం గా ఈ పోస్టర్లను జనాలతో చిరంజీవి పంచుకున్నారు. ఈ పోస్టర్ లో అమితాబ్ కూడా ఉన్నారు. ఈ పోస్టర్లను ఇప్పుడు మనం కూడా చూడవచ్చు. ఈ పోస్టర్స్ మీ కోసం...

Related Posts