YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

IPLT20 -2018 టిక్కెట్ల ఔట్లెట్స్ ... !!

IPLT20 -2018  టిక్కెట్ల ఔట్లెట్స్ ... !!

ఏప్రిల్ 6న IPLT20 -2018 ప్రారంభ వేడుకలతో ఆరంభం అవుతున్న విషయం తెలిసిందే.ఎప్పుడెప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్న అభిమానులు టిక్కెట్ల కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే,బుకింగ్ కోసం bookmyshow లో ఎన్నో ఆఫర్స్ తో టిక్కెట్లు కొనుకోవచ్చు.BOOKMYSHOW లో కాకుండా ఇతర ఔట్లెట్స్ లో కొనే సౌలభ్యం హైదరాబాద్ లోని Gymkhana గ్రౌండ్స్,LB స్టేడియం,సరూర్ నగర్ ఇన్డోర్ స్టేడియం లలో (ఉ.10:30 నుంచి రా.8 గంటల) వరకు లభించును . JUSTBAKE ఔట్లెట్స్ - అత్తాపూర్,శివమ్ రోడ్ మరియు తౌలీచౌక్ లో (ఉ.11:30 నుంచి రా.9 గంటల) వరకు లభించును. మాల్స్ - MM ARCADE ,నెక్స్ట్ గల్లెరియ మాల్ హైటెక్ సిటీ,పంజాగుట్ట మాల్ (ఉ.11:30 నుంచి రా.9 గంటల) వరకు లభించును. HYDERABAD METRO STATIONS -మియాపూర్,మూసాపేట్,హబ్సిగూడ,మూసారాంబాగ్,నాగోల్ లలో (ఉ.11:30 నుంచి రా.9 గంటల) వరకు లభించును. HYLIFE - జూబిలీ హిల్స్ (ఉ.11:30 నుంచి రా.9 గంటల) వరకు లభించును. ఫ్రెండ్స్ ఇక మీకు దగ్గర్లోని ఔట్లెట్స్లో టిక్కెట్లు బుక్ చేసుకొని ఐపీఎల్ t20 ని ఎంజాయ్ చేయండి ..

Related Posts