YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గనేందుకు వనపర్తి జిల్లా పర్యటనలో మంత్రి KTR !!

పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గనేందుకు వనపర్తి జిల్లా పర్యటనలో మంత్రి KTR !!

పర్యటనలో భాగంగా తెరాస నాయకుడు కదిరి శేఖర్ రెడ్డి సోదరుని వివాహానికి హాజరయిన KTR .వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో టీఆర్ఎస్ నాయకులు కదిరె శేఖర్ రెడ్డి సోదరుని కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీ కేటీఆర్..

వివాహ వేడుకకు హాజరయిన తరువాత మంత్రి KTR ,మంత్రి జూపల్లి కృష్ణ రావు ,ఎంపీ జితేందర్ రెడ్డి,ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్,కలెక్టర్ శ్వేతా మొహంతి పలువురు పార్టీ ప్రముఖులతో కలిసి కొత్తకోట టౌన్ లోని Weavers Colony లో పర్యటించి అక్కడ పని చేసే వారితో మాట్లాడి,అక్కడ ఉన్న మెషినరీ అంత చూస్తున్నారు.

 

 

Related Posts